నకిరేకల్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో తనిఖీలు

కేరళ రిజిస్ట్రేషన్ చెందిన కారులో ఐదు లక్షలు రూపాయలు.

On
 నకిరేకల్ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో తనిఖీలు

నల్గొండ జిల్లా  
నకిరేకల్ నియోజకవర్గం.

న్యూస్ ఇండియా తెలుగు .నకిరేకల్  పట్టణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా  నేపథ్యంలో తిప్పర్తి రోడ్డు,నకిరేకల్  నందు వాహన తనిఖీ చేయుచుండగా కేరళ రిజిస్ట్రేషన్ చెందిన ఒక కారు KL55-S-572 ను ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద ఉన్న 5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) నగదు దొరికినది. అట్టి డబ్బులకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో డబ్బును జిల్లా నోడల్ ఆఫీసర్, నల్గొండ గారికి అందజేయడం జరిగింది.

Views: 49

About The Author

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు