BSP ఎమ్మెల్యే అభ్యర్థి పార్వతి రమేష్ నాయక్ నియోజక వర్గ మహిళ కన్వీనర్ జినక సువార్త ఆధ్వర్యంలో ప్రచారం
BSP ఎమ్మెల్యే అభ్యర్థి పార్వతి రమేష్ నాయక్
On
*సీరోల్ లో ప్రచారం*
BSP అభ్యర్థి బులెటిన్
BSP ఎమ్మెల్యే అభ్యర్థి పార్వతి రమేష్ నాయక్
నియోజక వర్గ మహిళ కన్వీనర్ జినక సువార్త ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది.
సీరోల్ నుండి తానంచర్ల కు రెండు ఆటో లలో వ్యవసాయ కూలీలుగా వెళ్తున్న వారితో మాట్లాడం జరిగింది.
భూమి లేని పేదలు, రైతు కులీలు రైతు బందు కనీసం 5 వెలు రాని వారికి రైతు బందు ఇచ్చే సమయం లో రైతు కూలీలకు కూడా కనీసం 5 వేలు ప్రతి ఒక్కరికీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు,
అలాగే రైతు కూలీలకు ESI ప్రభుత్వమే కట్టాలి అని, వారి కోసం ప్రత్యేక వైద్య కేంద్రాలు ఉదయం సాయంత్రం అందుబాటులో ఉంచాలి అని పార్వతి రమేష్ నాయక్ డిమాండ్ చేశారు.
అలాగే స్థానిక రెండు కాలనీ ల మహిళల తో, శ్వేరో లలో మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ అసెంబ్లీ ఇంచార్జీ ఐనాల పరశు రాములు, జిల్లా ఈ సి మెంబర్ ఎడ్ల శ్రీను గారు పాల్గొన్నారు.
Views: 16
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List