BSP ఎమ్మెల్యే అభ్యర్థి  పార్వతి రమేష్ నాయక్ నియోజక వర్గ మహిళ కన్వీనర్ జినక  సువార్త ఆధ్వర్యంలో ప్రచారం

BSP ఎమ్మెల్యే అభ్యర్థి  పార్వతి రమేష్ నాయక్

BSP ఎమ్మెల్యే అభ్యర్థి  పార్వతి రమేష్ నాయక్ నియోజక వర్గ మహిళ కన్వీనర్ జినక  సువార్త ఆధ్వర్యంలో ప్రచారం

*సీరోల్ లో ప్రచారం*

BSP అభ్యర్థి బులెటిన్

 
BSP ఎమ్మెల్యే అభ్యర్థి  పార్వతి రమేష్ నాయక్IMG-20231104-WA0058  నియోజక వర్గ మహిళ కన్వీనర్ జినక  సువార్త ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది.

సీరోల్ నుండి తానంచర్ల కు రెండు ఆటో లలో వ్యవసాయ కూలీలుగా వెళ్తున్న వారితో మాట్లాడం జరిగింది.

Read More ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.

భూమి లేని పేదలు, రైతు కులీలు రైతు బందు కనీసం 5 వెలు రాని వారికి రైతు బందు ఇచ్చే సమయం లో రైతు కూలీలకు కూడా కనీసం 5 వేలు ప్రతి ఒక్కరికీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు,

Read More ఎట్టకేలకు లింగంపల్లి 'ఫ్లై ఓవర్' ప్రారంభం.

అలాగే రైతు కూలీలకు ESI ప్రభుత్వమే కట్టాలి అని, వారి కోసం ప్రత్యేక వైద్య కేంద్రాలు ఉదయం సాయంత్రం అందుబాటులో ఉంచాలి అని పార్వతి రమేష్ నాయక్ డిమాండ్ చేశారు.

Read More నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.

అలాగే స్థానిక రెండు కాలనీ ల మహిళల తో, శ్వేరో లలో మాట్లాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ అసెంబ్లీ ఇంచార్జీ ఐనాల పరశు రాములు, జిల్లా ఈ సి మెంబర్ ఎడ్ల శ్రీను గారు పాల్గొన్నారు.

Views: 14
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు