*మార్నింగ్ వాకర్స్ తో మంత్రి ఎర్రబెల్లి చిట్ చాట్* 

*మార్నింగ్ వాకర్స్ తో మంత్రి ఎర్రబెల్లి చిట్ చాట్* 

మహబూబాబాద్ జిల్లా,
 పాలకుర్తి నియోజకవర్గం;

తొర్రూరు మండలం:

*మార్నింగ్ వాకర్స్ తో మంత్రి ఎర్రబెల్లి చిట్ చాట్* 

తొర్రూరు మండల కేంద్రంలోని యతి రాజారావు పార్క్ లో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మార్నింగ్ వాక్ చేశారు , గ్రౌండ్లో స్థానికులతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు ..  యువకులతో కొద్ది సేపు సరదాగా గడిపారు.. అనంతరం  యువకులతో కలిసి వాలీబాల్ ఆడుతూ వారితో పోటీ పడ్డారు ..
*
మండల నాయకులతో కలిసి పేపర్ చదివారు ..

Read More *ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*

*టీ కొట్టులో స్వయంగా టీ పెట్టీ మంత్రి ఎర్రబెల్లి కొద్దిసేపు టీ బండి నడిపారు..చాయ్ ఛాయ్ అంటు పట్టణ కేంద్రంలో సందడి చేసి అక్కడివారితో మంత్రి టీ తాగారు..
 అదే సమయంలో మున్సిపాలిటీ సిబ్బందితో మంత్రి మాట్లాడారు ..

Read More రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్న విజయ్...

*అనంతరం మంత్రి బైక్ పై వెళ్తూ తొర్రూరు పట్టణం కేంద్రం చుట్టూ తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు.... 

Read More సాగర్ హైవే మల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

Views: 33
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం