పేట నియోజకవర్గం లో జారే కీ పెరుగుతున్న మద్దతు

న్యూస్ ఇండియా తెలుగు, అశ్వారావుపేట నియోజకవర్గం, సెప్టెంబర్ 20, 2023

On
పేట నియోజకవర్గం లో జారే కీ పెరుగుతున్న మద్దతు

 అశ్వారావుపేట రాజకీయం రోజుకు కొత్త మలుపు తీసుకుంటుంది, నిన్న మొన్నటి వరకు ఒకరు గెలుపు కోసం ఒకరు సహకరించుకుంటామని ప్రతిజ్ఞలు చేసి, టికెట్ కేటాయించకపోయేసరికి, వేరొక పార్టీలోకి వెళ్లి సహకరించుకుందామన్న వ్యక్తుల మీదే విమర్శలు ఎక్కి పెట్టిన వైనాన్ని నియోజకవర్గంలో చూస్తూనే ఉన్నాం, నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ లోనే ఉంటూ టికెట్ ఆశించిన తాటి వెంకటేశ్వర్లు,సున్నం నాగమణి,వగ్గేలా పూజ టికెట్ కేటాయించిపోయేసరికి విమర్శ అస్త్రాలు ఎత్తి పెట్టారు, రోజుకో కొత్త వాదాన్ని తెరపైకి తెస్తూ కాంగ్రెస్ అభ్యర్థి గ్రాఫ్ తగ్గించాలని చూసినప్పటికీ, వివాదాలు జోలికి పోనీ జారే ఆదినారాయణ తన చతుర్యత తో నిత్యం ప్రజల్లో తిరుగుతూ, తను గెలిస్తే ప్రజలకు సేవ చేస్తానని, గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ విషయంలో గాని తనకు చేతనైనటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించారని నియోజకవర్గం లో పేరుగాంచారు, పదవి లేకుండా నే ఎన్నో మంచి  పనులు చేసాడు అధికారం ఉంటే ఇంకా ఎన్నో చేస్తాడు అని పలువురి మాట,ఎక్కడ కూడా తన తో ఉన్నటువంటి  తన తోటి  టికెట్ ఆశించి న అభ్యర్థులు మీద ఎటువంటి ఆరోపణలు చెయ్యని సంష్కర వంతుడిగా పేరుగాంచారు. విద్యావంతుడిగా తన సంస్కారాన్ని చూపించారు, గెలుపు, ఓటములు సహజమని ఒకరినొకరు దూషించుకోవడం అసత్య ఆరోపణలు  చేయడం బాధాకరమని ఆయన విచారణ వ్యక్తం చేశారు, సాంప్రదాయ ఓటు కాంగ్రెస్ ఓటు బ్యాంకు తో పాటు గిరిజనులలోను ఐకమత్యభావంతో పేద, ధనిక అని లేకుండా అందరి నోటా జారే మాటే జారేకు ఒక్క అవకాశం ఇద్దాం అవకాశం ఇవ్వాలని పలువు నోటు వినిపిస్తున్న మాట ఎక్కడ చూసిన కాంగ్రెస్ పార్టీ జారీ మాటే , చాప కింద నీరుల జారే ఆదినారాయణ పేరు వినిపిస్తుందని విజయం తధ్యమని పలువురు నియోజకవర్గంలో చర్చించుకుంటున్న మాట.

Views: 42
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.