ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్ స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

On
ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్  స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 27( నల్గొండ జిల్లా ప్రతినిధి) శాలిగౌరారం మండల పరిధిలోని ఇటుకుల పాడు గ్రామంలో  50 సంవత్సరాల క్రితం మాల కాలనీ ఏర్పడింది.ఈ కాలనీలో బాయ్ ఉండేది. దీని పరిసరాల ప్రాంతాల్లో బండ్లు ఎడ్లు వ్యవసాయ అవసరాలకి ఉపయోగించేవారు. 2007లో గ్రామపంచాయతీగా ఏర్పడింది అప్పటి సర్పంచి మొంజ నాగమ్మ గ్రామ నిధులతో ఆ బాయ్ నీ పూడ్చి వేయడం జరిగింది. 2016లో అక్రమ కు గురైనది అని తెలియజేశారు. రేఖల సుందరయ్య అనే వ్యక్తి భూమి ఆక్రమించుకొని చుట్టూ పారి గోడ తిప్పడం జరిగింది. మా ఊరిలో ఉన్నటువంటి మా కుల సంఘాలతో చర్చించిన తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులకు కొంత టైం కావాలని చెప్పారు. ఒక వ్యక్తి వల్ల దాదాపు 70 మాల కుటుంబాలు బాధపడుతున్నాయి. హైకోర్టులో కేస్ తీపు రాకముందుకే అక్రమంగా గోడ కట్టడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని మాల సంఘం అభ్యర్థులు చెప్పారు.

Views: 56

About The Author

Post Comment

Comment List

Latest News