ఫుల్ జోష్లో కుసంగి కాంగ్రెస్ కార్యకర్తలు
On
దామోదర్ గెలుపుతో టేక్మాల్ మండలంలోని కుసంగి గ్రామంలో ఆనందోత్సవంతో కార్యకర్తలు ఫుల్ జోష్లో ఉన్నారు దామోదర్ గెలుపు అందరి తలరాతను మారుస్తుందని మండల్ సీనియర్ నాయకులు మామదారి వార్డు మెంబర్ బుద్ధుల భూషణం కార్యకర్తలు మాజీ వార్డు సభ్యులు పేరట్ల లడ్డు సుభారావు రాజు తడతిరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
Views: 52
Comment List