రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
On
*రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
తెలిపారు*
సోమవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అద్వైత్ కుమార్ సింగ్ కోరారు.
Views: 61
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
06 Dec 2025 21:07:15
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...

Comment List