దుబాయ్ లో ప్రపంచ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ ఎన్నారై సింగిరెడ్డి ప్రియ వెంకట్ రెడ్డి..

సుమరు 110 మంది కార్మికులకు అన్నదానం పంపిణీ..

On
దుబాయ్ లో ప్రపంచ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ ఎన్నారై సింగిరెడ్డి ప్రియ వెంకట్ రెడ్డి..

దుబాయ్, మే 01, న్యూస్ ఇండియా ప్రతినిధి - కోక్కుల వంశీ

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రముఖ దుబాయ్ ఎన్నారై వేములవాడ నియోజకవర్గంలోని మల్లారం గ్రామానికి చెందిన సింగిరెడ్డి ప్రియ వెంకట్ రెడ్డి బుధవారం దుబాయ్ లోని పలు ప్రాంతాలలో  పని చేస్తున్న కార్మికులను కలిసి ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. IMG-20240501-WA0030

అనంతరం వారి బాగోగులు తెలుసుకొని కార్మికులకు తనవంతుగా సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సుమారు 110 మంది కార్మికులకు వారి కుమార్తె దీక్షిత చేతుల మిదిగా అన్నదానం పంపిణీ చేశారు.

IMG-20240501-WA0031

Read More ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..

Views: 149
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News