తెలంగాణ రూపకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి  జయశంకర్ను మరిచిన తొర్రూరు మున్సిపాలిటీ 

సీఎస్ ఆదేశాలు బేఖాతరు చేసిన మున్సిపల్ కమిషనర్

తెలంగాణ రూపకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి  జయశంకర్ను మరిచిన తొర్రూరు మున్సిపాలిటీ 

తెలంగాణ రూపకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి  జయశంకర్ను మరిచిన తొర్రూరు మున్సిపాలిటీ 

సీఎస్ ఆదేశాలు బేఖాతరు చేసిన మున్సిపల్ కమిషనర్IMG-20240806-WA0036

 చివరికి తూతూ మంత్రంగా చిత్రపటానికి పూలమాల

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కను తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిన మహా జ్ఞాని తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని తోర్రుర్ మున్సిపాలిటీ అలసత్వ సంఘటన.మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో 90వ జయశంకర్ జయంతి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయకుండా. ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అఫీషియల్ గా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు.ప్రతి ఏడాది ఈ ప్రభుత్వం ఉన్న అంగరంగ వైభవంగా జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది మాత్రం జయశంకర్ సారును తొర్రూరు మున్సిపాలిటీ యాది మరిచారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న,తొర్రూరు మున్సిపాలిటీ మాత్రం నాకేంటి నన్ను అడిగేవారు లేరు అంటు వ్యవహరిస్తున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర అవుతున్న ఎలాంటి హడావుడి లేకపోతే గమనాభం విలేకరులు వస్తున్నారని సమాచారం తెలుసుకొని వెంటనే హడావిడిగా ఏదో తూతూ మంత్రంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలదండ వేసి ఐదు నిమిషాలలో ప్రోగ్రాం కతం చేశారు.

Read More అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం..

*కలెక్టర్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు ఆగాము : శాంతి కుమార్ తోరూర్ మున్సిపల్ కమిషనర్*

Read More నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించామని మాకు ఎటువంటి ఆదేశాలు కలెక్టర్ జారీ చేయలేదు కాబట్టి మేము అధికారికంగా జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించడం లేదు.

Read More రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..

Views: 44
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..