కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడిని ఖండిస్తున్నాం: వనమా

కొత్తగూడెంలొ బిఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం

On

పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలు

కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 13: హైదరాబాదులో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తూ  మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం బిఆర్ఎస్ కార్యాలయంలొ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డిఇంటి పై దాడికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని, ఇలాంటి దాడులు పునరావృతం అయితే బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన  ఆందోళనకు సిద్ధమవుతుందని అన్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ జడ్పీ చైర్ పర్సన్ కాపు సీతామాలక్ష్మి, టీబీజీకేస్ కేంద్ర సభ్యులు కూసాని  వీరభద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, వైస్ ఎంపీపీ భూక్యా సోనా, లక్ష్మీ పల్లి మండల అధ్యక్షులు కోటి వెంకటేశ్వర్లు, అన్వర్ పాషా, బిఆర్ఎస్  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.IMG20240913120615

Views: 21
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్