నూతన ఎస్సై ని సన్మానించిన ఇమామ్ సాబ్ లు..
By Ramesh
On
అక్టోబర్ 06 , న్యూస్ ఇండియా తెలుగు ( బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
బచ్చన్నపేట ఎస్సైగా విధులు నిర్వర్తించిన సతీష్ కుమార్ బదిలీ పై వరంగల్ ఐటీ కోర్ సెల్ కు వెళ్లగా, విఆర్ వరంగల్ లో పనిచేస్తున్న ఎస్.కె హమీద్ బచ్చన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బచ్చన్నపేట మండల ఇమామ్ సాబ్ లు వారిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు సమన్వయం అందిస్తూ,సమస్యలు పరిష్కరిస్తూ,శాంతి భద్రతలు పరి రక్షించడానికి కృషి చేస్తానని అలాగే మండల ప్రజలంతా సహకరించాలని కోరారు.
Views: 195
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Jul 2025 18:09:32
పలు సమస్యలపై పత్రిక ప్రకటనలో మాట్లాడుతున్న సిపిఐ మండల కార్యదర్శి వీరేష్...
Comment List