దివిస్ సంస్థ సహకారంతో వేములకొండలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

హాజరైన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

On
దివిస్ సంస్థ సహకారంతో వేములకొండలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

పేద Screenshot_20250412_110429~2 ప్రజలకు దివీస్ ల్యాబరేటరి వారు చేపడుతున్న సేవలు అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వేములకొండ గ్రామంలో దివిస్ ల్యాబరేటిస్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 5,36,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు, చేసిన వాటర్ ప్లాట్ ను స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ దివిస్ సంస్థ వారు ఈ ప్రాంత గ్రామాలలోని పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని, వేములకొండ గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు దీవిస్ వారిని అభినందిస్తున్నామని అన్నారు. వాటర్ ప్లాంట్ ను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకిటి అనంత రెడ్డి, పాశం సత్తిరెడ్డి, కేసిరెడ్డి నీరజ వెంకటేశ్వర రెడ్డి పులిపలుపుల రాములు, ఎస్.కె రసూల్, దివిస్ సంస్థ ప్రతినిధి సాయి కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..