వైభావంగా శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం.

On
వైభావంగా శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 02, న్యూస్ ఇండియా : ప్రత్యేక పుష్పలంకరణ వస్త్ర అలంకరణ చేసిన అమ్మ వారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం, లోని సరస్వతి నగర్, లో గల శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం వైభావంగా జరిగింది. ఈ సందర్బంగా అమ్మ వారికీ కుంభాభిషేకం, ఈ వార్షికోత్సవ కార్యక్రమం లో భాగంగా అర్చకులు గజవాడ శేషాచారి, మీనా నాథ్ శర్మ ఆర్చక బృందం ఆధ్వర్యంలో గణపతి పూజ హోమం, మహ హారతి నిర్వహించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో ఆలయ వ్యవ స్థాపక కమిటీ సభ్యులు కోడిదే లింగమ్మ యాదగిరి దంపతుల ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో ఆలయ భక్త బృందం శ్రీధర్ మహేంద్ర రాజు, వినయ్ విట్టల్, శ్రీశైలం, కుమార్, రవి, సందీప్, మహేష్, కుమార్, సుమన్, మల్లేష్, ప్రమోద్, పవన్, హన్మంత్ పవన్, సంతోషి శ్రీనిత, స్రవంతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-05-02 at 5.24.12 PM

Views: 15
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..