షర్మిల అరెస్ట్ పై గవర్నర్ ఆగ్రహం

On

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులకు, చెబుతున్న కారణాలకు అసలు పొంతనే లేదని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. షర్మిలతో పాటు అరెస్టు చేసిన మరో ఐదుగురికి కూడా బెయిల్‌ మంజూరైంది. మరోపక్క షర్మిల అరెస్టు పరిణామాలపై గవర్నర్‌ తమిళిసై ఆందోళన వ్యక్తంచేశారు. షర్మిల కారులో ఉండగానే ఆ వాహనాన్ని క్రేన్‌తో […]

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

పోలీసులు నమోదు చేసిన కేసులకు, చెబుతున్న కారణాలకు అసలు పొంతనే లేదని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. షర్మిలతో పాటు అరెస్టు చేసిన మరో ఐదుగురికి కూడా బెయిల్‌ మంజూరైంది.

మరోపక్క షర్మిల అరెస్టు పరిణామాలపై గవర్నర్‌ తమిళిసై ఆందోళన వ్యక్తంచేశారు.

Read More ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..

షర్మిల కారులో ఉండగానే ఆ వాహనాన్ని క్రేన్‌తో లాక్కెళ్లిన దృశ్యాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయన్నారు. రాజకీయాల్లో ఉన్న మహిళలను గౌరవప్రదంగా చూడాలని గవర్నర్‌ ట్వీట్‌ చేశారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..