ఈ పంచాయతీ టెక్నికల్ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట
పంచాయతీ వ్యవస్థ ప్రారంభమై 13 సంవత్సరాలు
పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు సరైన గుర్తింపు లేదు ఉద్యోగ భద్రత లేదు
న్యూస్ ఇండియా తెలుగు తెలంగాణా బ్యురో ప్రతినిధి
ఈ పంచాయతీ ఆపరేటర్స్ పాలకుర్తి ఈ పంచాయతీ వ్యవస్థ ప్రారంభమై 13 సంవత్సరాలు గడుస్తున్న మా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు సరైన గుర్తింపు లేదు ఉద్యోగ భద్రత లేదు ఎన్నోసార్లు ఎందరో అధికారులు ప్రజా ప్రతినిధులును కలిసిన మా న్యాయపరమైన సమస్య పరిష్కారం కానందున మరొకసారి ముందుకు వచ్చి గత 15 రోజులుగా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు మా బాధ్యతలు ప్రభుత్వం దృష్టిలో చేరేలా వ్యక్తం చేస్తున్నాము అయినప్పటికీ మన ఎలాంటి భరోసా కల్పించలేదు అందుకే 29-09-2023 ఈరోజు నుండి తెలంగాణ ఈ పంచాయతీ టెక్నికల్ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పడుతున్నాము తెలియజేస్తూ మాకు పే స్కేల్ మరియు జూనియర్ అసిస్టెంట్ హోదా మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కల్పించాలని గౌరవ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు మండల పంచాయతీ అధికారి గార్లకు నిరవధిక శాంతియుత సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఈ పంచాయతీ ఆపరేటర్స్ పాల్గొనడం జరిగింది
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List