హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం

నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ సహకారంతో

On
హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం

 

నారాయణాఖేడ్ IMG-20231208-WA0017 హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ సహకారంతో ఖేడ్ పట్టణంలోని అక్షర ఆసుపత్రిలో శుక్రవారం రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాధవి కోటం మాట్లాడుతూ.. హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని బ్రాంచ్ లలో రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సుమారు 30 మంది రక్తదానం చేయడం హర్షణీయమన్నారు.రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడటం మరొక జీవనం ఇవ్వడం అన్నారు. రక్తదాన శిభిరానికి సహకరించిన నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది అసిస్టెంట్ మేనేజర్ శివ కుమార్, సిబ్బంది గోపాల్ రాథోడ్,కిరణ్ కుమార్, విశ్వనాథ్, బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకులు ముజాహీద్ చిస్తీ, సభ్యులు సంతోష్ రావు,అక్షర ఆసుపత్రి డాక్టర్ గిర్మాజీ అనిల్ రావు,ఎక్త అనిల్ రావు,సిబ్బంది రాజేష్,సత్యనారాయణ, స్టాఫ్ నర్స్ లత,పుష్పాలత తదితరులు పాల్గొన్నారు.

Views: 170

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.