దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య
న్యూస్ ఇండియా రిపోర్టర్ గొర్రె భరత్ గూడూరు :
By Bharath
On
గూడూరు మండల కేంద్రంలోని మర్రిమిట్ట గ్రామానికి చెందిన ధనసరి సాగర్ తండ్రి : జంపయ్య 24 సంవత్సరాలు అనే వ్యక్తిని వల్లపు నాగరాజు తండ్రి : వీరస్వామి కొమ్మరాజుల చంద్రమౌళి తండ్రి : చంద్రయ్య లు ఇరువురు కలిసి సాగర్ పై దొంగతనం చేశాడని ఆరోపణ మోపి పెద్దమనుషుల సమక్షంలో అవమానకరంగా తిట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాగర్ 17/6/2025 రోజున గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా చికిత్స పొందుతూ 03/07/2025 రోజున రాత్రి 9:30 గంటలకు మరణించినాడు. మృతుడి భార్య ధనసరి అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
Views: 7
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Jul 2025 23:22:11
మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ.. ఓజోన్ హాస్పిటల్ ముందు మాకు న్యాయం చేయాలని ధర్నా చేశారు.
Comment List