తరలిస్తున్న తునికి దుంగల పట్టివేత.

* కార్లయి శివారులో  ఘటన. *ఎఫ్ ఆర్ ఓ సురేష్.

On
తరలిస్తున్న తునికి దుంగల పట్టివేత.

తునికి దొంగల అరెస్ట్

గూడూరు మండల దొరవారి తిమ్మాపురం కు చెందిన పీడబోయిన.రాకేష్,పూనెం సారయ్య, పిడబోయిన విజయ్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు కార్లయి శివారులో తెల్లవారుజామున టీఎస్ 26 G 1631 నెంబర్ గల ట్రాక్టర్ల లో తునికి దుంగలను అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకొని ట్రాక్టర్ స్వాధీనం చేసుకొనితరలిస్తున్న తునికి దుంగల పట్టివేత. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఆర్ఓ సురేష్ తెలిపారు.వాటి విలువ 1లక్ష 3వేల రూపాయలు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ జగ్గయ్య, ఎఫ్ బివోలు మోహన్ కార్తీక్ మొగిలయ్య, తదితరులు ఉన్నారు.

Views: 43

About The Author

Post Comment

Comment List

Latest News

'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి 'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్...
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.
ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 10000 జరిమాన
దొంగతనంపై ఆరోపణతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య