పోలీస్ కొలువు సాధించిన రైతు బిడ్డకి

On
పోలీస్ కొలువు సాధించిన రైతు బిడ్డకి

సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దా మండలం ఎనక్పల్లి గ్రామనికి చెందిన రైతు బిడ్డ హైబతి పీటర్ పోలీస్ కొలువు సాధించాడు. మొన్న ef326674bfff462c8faba4f4c6d3fbebవిడుదలైన కానిస్టేబుల్ ఫలితాలలో వ్యవసాయ కూలీలైన సిద్రం-శాంతమ్మ దంపతుల పెద్ద కుమారుడు అయినా హైబతి పీటర్ ఏఆర్ పోలీస్ ఉద్యోగం సాధించి గ్రామంలో ప్రజల ప్రశంసలు పొందుతున్నాడు.సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ప్రభుత్వం ఉద్యోగం సాధించడం వల్ల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Views: 453
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News